Search your Topic HERE....

July 12, 2019

AP Budget 2019 Highlights - PDF Download (English & Telugu Versions)

Leave a Comment

sponsored links

Hello friends, I am Arun Kanth Duvvuri. A Group Aspirant from Andhra Pradesh. Today AP Finance Minsiter Buggana Rajendranath Reddy has introduced the state Budget for the year 2019-20 in the Legislative Assembly. This is his maiden budget and also the first budget of new Chief Minister Y. S. Jagan Mohan Reddy's government. The government has presented the budget with Rs 2,27,974 crores

As the Main Exams of Group 1, Group 2 and Panchayat Secretaries are on line and the state government is going to announce notifications for the recruitment of 40,000+ posts of village secrataries, AP Budget 2019-20 is very important for the competitive exam aspirants of AP. So here I am sharing the PDF Version of Andhra Pradesh Budget 2019 in both English and Telugu Languages. This will be very helpful for your preparation. Lastly I would like to thank team Gr8AmbitionZ for letting me help the fellow aspirants of Andhra Pradesh state. Good luck all. Happy Reading :)

Andhra Pradesh Budget 2019 Highlights

AP Budget 2019 in Numbers

  • Total Budget : Rs 2,27,974 crores.
  • Revenue deficit : Rs 1,778,52 crore
  • Budget Estimation : 19.32 percent incresed
  • Revenue Expenditure : Rs 1,80,475 crore

Allocations of AP Budget 2019 (English) :

  • Rs 1,163 crore for YSR crop insurance
  • Rs 1,912 cror to fisheries and dairy development department
  • Rs 100 crore for Brahmin Corporation
  • Rs 100 crore to Pulivendula Area Development Authority
  • Rs 100 crore to the Advocates Welfare Trust
  • Rs 1000 crore for APSRTC
  • Rs 11399 crore for medical and health care sector.
  • Rs 1140 crore for interest-free loans for Dwarka women
  • Rs 1150 crore for Agri Gold victims
  • Rs 14,412 crore for the welfare sector
  • Rs 1439 crore for the Planning Department
  • Rs 15,000 crore for the development of Dalits
  • Rs 15,746.58 crore for YSR Pension Kanuka
  • Rs 150 crore for smart cities
  • Rs 1500 crore for YSR housing scheme
  • Rs 1561 crore for the development of BC (Backward Classes)
  • Rs 1740 crore for YSR Arogyasri
  • Rs 191 crore for information and public relations (I&PR)
  • Rs 2,000 crore for natural disaster management
  • Rs 20,677 crore for agriculture and allied sectors
  • Rs 200 crore for free borewells under YSR Rythu Bharosa scheme
  • Rs 200 crore for seeds distribution to the farmers
  • Rs 234 crore of YSR grant to religious organizations
  • Rs 250 crore for Kadapa Steel Plant
  • Rs 3,000 crore for Price Stabilization Fund
  • Rs 3,750 crore for civil Supplies
  • Rs 32618 crore for Education Sector [highest priority ]
  • Rs 329 crore for has been allocated to sports and youth welfare department
  • Rs 3617 crore for the housing sector.
  • Rs 4,962.3 crore for Jagananna Vidya Deevena scheme
  • Rs 400 crore financial assistance to drivers who own autos
  • Rs 410 crore for welfare of fishermen
  • Rs 455.85 crore for Asha workers.
  • Rs 475 crore for aqua farmers' electricity subsidy
  • Rs 477 crore for Forest, Science, and Technology
  • Rs 4988 crore for tribal development
  • Rs 500 crore for the development of Capital city of Amaravati
  • Rs 6455 crore for Amma Vodi scheme
  • Rs 648 crore for Interest-free loans to urban SHGs
  • Rs 65 crore for the Capital Region Social Security Fund
  • Rs 73 crore for CM call center
  • Rs 77.67 crore for cultural affairs department
  • Rs 8,750 crore for YSR Rythu Bharosa scheme [investment support of Rs 12,500 will be provided every year in the month of May]
  • Rs. 1077 crore for mid-day meal scheme in schools
  • Rs. 92,050 crore for State Development Schemes
  • Rs.180 crore for municipal ward secretaries and Rs.180 crore for municipal ward volunteers
  • Rs.2,000 crore for Kapu welfare
  • Rs.500 crore for infrastructure development of schools and Rs 160 crore for school management grant.
  • Rs.700 crores for village secretaries and Rs.720 crores for grama volunteers

AP Budget 2019 Highlights Telugu Version

ఆంధ్రప్రదేశ్  బడ్జెట్ 2019-20 కీలక అంశాలు 

  • జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం .
  • రెవెన్యూలోటు రూ.1778.52కోట్లు.
  • ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లు.
  • మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు.
  • రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.100.05కోట్లు.
  • పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ.100కోట్లు.
  • గిడ్డంగుల నిర్మాణానికి రూ.37.53కోట్లు.
  • గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ.200కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాల కోసం రూ.109.28కోట్లు.
  • ఇంధన శాఖకు రూ.6,861.03కోట్లు.
  • పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.573.60కోట్లు.
  • పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు.
  • పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు.
  • జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455.80కోట్లు.
  • పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు.
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ.160కోట్లు
  • అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు.
  • రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05కోట్లు
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,000కోట్లు.
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52కోట్లు.
  • బీసీ సబ్‌ ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,061.64కోట్లు.
  • ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు.
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు.
  • గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు.
  • జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు.
  • తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు.
  • విద్యుత్‌శాఖకు రూ.6,861.03కోట్లు.
  • ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు.
  • ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు
  • చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం రూ.234కోట్లు
  • వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు.
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు.
  • న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు.
  • బీసీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు.
  • ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు.
  • ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు.
  • మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు.
  • పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు .
  • బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు.
  • పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు .
  • మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు.
  • మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు
  • ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు.
  • రాయితీల కోసం రూ.500కోట్లు.
  • ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు.
  • పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు
  • రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు.
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు .
  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు.
  • రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525కోట్లు
  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు
  • రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.200కోట్లు.
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100కోట్లు.
  • చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100కోట్లు.
  • మత్స్యకారుల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.100కోట్లు.
  • మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.60కోట్లు.
  • ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ.50కోట్లు
  • ఎయిడ్స్‌ బాధితుల పెన్షన్‌ కోసం రూ.100కోట్లు.
  • ట్రాన్స్‌ జెండర్ల పెన్షన్లకు రూ.7కోట్లు
  • ఆశా వర్కర్లకు రూ.455.85కోట్లు.
  • వైఎస్సార్‌ రైతు బీమాకు రూ.1,163కోట్లు.
  • ప్రకృతి విపత్తుల నిధికి రూ.2002కోట్లు.
  • ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీకి రూ.475కోట్లు.
  • రైతులకు ఉచిత బోర్లకు రూ.200కోట్లు.
  • విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
  • ఉద్యానశాఖకు రూ.1532 కోట్లు కేటాయింపు
  • ఆయిల్‌ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు.
  • ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15కోట్లు.
  • సహకార రంగ అభివృద్ధికి రెవెన్యూ వ్యయం రూ. 174.64 కోట్లు.
  • సహకార రంగం అభివృద్ధికి పెట్టుబడి వ్యయం కింద రూ.60 కోట్లు కేటాయింపు
  • 2019-20లో రైతులకు సహకార స్వల్పకాలిక రుణాల కింద రూ.12వేల కోట్లు కేటాయింపు.
  • దీర్ఘకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతుల కోసం రూ.1200 కోట్లు కేటాయింపు.
  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500. దీని ద్వారా 65.07లక్షల మందికి ప్రయోజనం
  • వైఎస్సార్‌ రైతుభరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు,
  • విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు, గిడ్డంగులు,
  • మౌలిక నిధుల కింద రూ.200 కోట్లు కేటాయింపు.
  • వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలల కోసం రూ.109.28 కోట్లు,
  • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.100.05 కోట్లు కేటాయింపు.
  • రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు.
  • పాల సహకార సంఘాల అభివృద్దికి రూ.100 కోట్లు,
  • పశు అభివృద్ధి, దాణా కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం.
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు కేటాయించాం.
  • చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ. 100 కోట్లు
  • మత్స్యకారుల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.100 కోట్లు,
  • మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయిస్తున్నాం.
    sponsored links



    0 Responses:

    Post a Comment

    Related Posts Plugin for WordPress, Blogger...